30, ఏప్రిల్ 2009, గురువారం

కోరుకున.....

మై.....ఫ్రెండ్.....

http://www.youtube.com/watch?v=wVf0sG3ipmY

వందేమాతరం......హిందీ....

జనగణ............

వందే...మాతరం........

http://www.youtube.com/watch?v=qGQD4jc2UVU

23, ఏప్రిల్ 2009, గురువారం

బేష్....బేష్....పల్లెలే బెష్......


పల్లెలే దేశానికి పట్టు కొమ్మలని పెద్దలు ఏనాడో చెప్పారు. ఆర్ధిక మాంద్యంవచ్చి ప్రపంచమంతా అల్లాడుతుంటే మన మన రాష్ట్రంలోని పల్లెలు ఎంతో నిబ్బరంగా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి నగరాల్లో, పట్టణాల్లో కొనుగోలు శక్తి పడిపోతే...పల్లెవాసుల కొనుగోలు శక్తి రెండు మూడు నెలల్లో కొంత పెరిగిందట. రుణాల రద్దు, పంటలు చేతికిరావడం, మద్దతు ధరలు పెరగడం వంటి కారణాల రీత్యా రైతులు కాస్తోకూస్తో ఆర్ధికంగా నిలుదొక్కుకున్నారు. పొదుపు చేసే అలవాటు ఉండటం పట్టణాలతో పోలిస్తే కొన్ని రకాల వస్తువుల వినియేగం తక్కువగా ఉండడం కూడా కొనుగోలు శక్తి పెరగడానికి కారణం. పట్టణాల్లో హైటెక్ అంటూ జనం జేబులు ఖాళీ చేస్తున్న మాల్స్ వెలవెలబోతుంటే..... పల్లెల్లో కిరాణా షాపుల్లో వ్యాపారాలు జోరందుకిన్నాయి. పల్లెలన్నీ పచ్చగా ఉన్నాయి. కాబట్టే ఈ మాత్రమైనా ధరలున్నాయి.....లేకపోతే ఇంకెంత పెరిగిపోయేవో..!

ఆహా అన్ని స(అ)క్రమమే...!


బియ్యం ధ్రలు చెట్టెక్కి కూర్చున్నాక బియ్యం తరలింపుపై విధించిన నిబంధనలు అన్నీ స(అ)క్రమంగానే అమలవుతున్నాయని జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేలురక ధాన్యాన్ని, బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించకూడదు. ఈ మేరకు ఎక్కడిక్కడ్ సరిహద్దు చెక్ పోస్టుల్లో తనిఖీలను కట్టిదిట్టం చేశారు. ఇది కేవలం ఆదేశాలకే పరిమితమైంది. ప్రతి రోజూ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు బియ్యం అక్రమంగ రరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదట. అంటే ఆయా జిల్లాల్లో ఈ తరహా దాడులు జరగడం లేదా....!

అంటి కాదు ఆమె ......

మన చుట్టూ ఉండే అనేక మంది ఆడవాళ్ల హావ భావాలకు, వాళ్ల నీడకు రక్తమాంసాలను అద్ది జీవం పోస్తే అది నాగరికత తెచ్చిపెట్టిన నాజూకు నకిలీ తనం కాదది. మనసును కదుము కట్టించిన కష్టాల మ్ధ్య జీవితాన్ని నిత్యమేక పోరాటంగా సల్పిన నిర్లక్ష్యపు స్త్రీ మూర్తి ఆమె. ఆమె అంతరంగాన్ని, అంగాలను బహిరంగం చేసి మనల్ని మనం మన లీపలితనాన్ని, వరిబాతల బతుకును ఒక్కసారి చూసుకొమ్మని చెప్పేదే నేటి చిత్రం. నేటి కాలపు సినీ దర్శకుల వలె నగ్న బేహారికది. జీవితపు వాస్తవికతలో తరుచూ తారసిల్లే నిప్పులాంటి నిజాలను చూపించే భగ్నవిహారి ఆయన.

22, ఏప్రిల్ 2009, బుధవారం

కులం పేరుతొ అసెంబ్లీ కా..?

ఎన్నికలలో కులం కార్డుతో గెలిచి.....నాయకులైన వారందరూ ఆ కులానికి చేయూత నందిస్తున్నారా..! గెలిచిన నాయకుల పర్యవేక్షణను సామాన్య కార్యకర్తకి చ్చే నాయకులు ఇప్పుడిన్నారా! సామాన్యుడు వెళ్తే చేరదీస్తాడా..! సామాజిక న్యాయం జరిగినట్లేనా...! సామాజిక న్యాయం అంటే నాయకులను కులాల పేరుతో అసెంబ్లీకి పంపితే చాలా.... వీటన్నింటికీ సమాధానం చెప్పగల నాయకుడున్నాడా?

ఎప్పుడు ఎవరు ఆంతరంగికులో తెలియని ఈ రాజకీయ వలయంలో ఓట్రు మిధ్యగా మారుతున్న యిదేళ్ల కోమారు మాత్రం ఆయనే దేవుడు. ఆదేవుడి నాడి పట్టుకునేందుకు నేతలు పడుతున్న పాట్లు అంతా....ఇంతా కాదు.

రాజకీయం ఈ మాట తెలియని వారుండరు. కాని నిన్నటి దాకా రాజకీయాలంటే తెలియని వారెందరో నేడు చైతన్యమైపోయారు. రాజకీయాలంటే ఇలా ఉంటాయా? అని తెలియజేస్తున్న ఎన్నికలు ఇవే అనేది మాత్రం రుజువైంది. రాజకీయాలంటే మాకు చేదని చెప్పిన వారెవరు అని అందరూ ముందుకు వస్తున్నారు. రాజకీయాలకు న్ర్న్నటి దాకా అనుభవం కావాలని అనుకున్నారు. నేడు మాత్రం డబ్బే ప్రధానమైంది. అందరికీ అసెంబ్లీలో కూర్చోవాలనే కోరిక పెరుగుతోంది. దానికి కారణం ధనం. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. కులకులం అని కుత్సితాలు పెంచుకోకు అన్నారు. కాని రాజకీయాలలో ఆ కులమే లేక్పోతే మనుగడ సాధ్యం కాదనే స్థితికి చేరుకున్నాయి. నిజంగా ప్రజలు ఇలాంటి కుల రాజకీయాలు కోరుకుంటిన్నారా! దీనిపై ప్రజలు నిజంగా అలాంటి ఆలోచనలో ఉన్నారా!

ఐ లవ్ .....























స్నేహామే రా!


నిజమైన నాయకులు

గాంధీపేరు చెప్పుకునేవారు రాష్ట్ర పొలిమేరలు దాటితే ఖద్దరు ఎందుకు వదులుకుంటున్నారో ఆశ్చర్యంగా ఉంది. గాంధీ మహాత్ముదు లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి కొల్లాయితోనే వెళ్లాడు. భారతీయుడంటే ఏమిటో నిరూపించాడు. ....

రాజకీయం ఒక పవిత్ర యజ్ఞం. నాయకుడుంటే కేవలం త్యాగంతో ప్రజలకు సేవ చేస్వందుకు సుఖాలను, సౌఖ్యాలను కూడా వదులుకొని సామాన్యుల కొరకు సమస్యలను లెక్కచేయకుండా పనిచేసేవాడు. ఈ భావన ప్రజలు మరిచిపోయేంతగా రాజకీయ నాయకులు పాటుపదుతున్నారు. ప్రజలు రాజకీయమంటే దోపిది అని, నాయకుడంటే బందిపోటు అనే భావనలో ఉన్నారు. పరిపాలన అంటే నాయకుల కుటింబాల సంక్షేమం అనుకుంటున్నారు...
రాజకీయ నాయకులు పదవి స్వీకార ప్రమాణ సమయంలో ఏమని ప్రమాణం చేశారో కూడా ఇంగితం లేని మనుషులు. బంధుప్రీతికి, అవినీతికి దూరంగా ఉంటామని చెప్పిన మాటను ఆ రోజే మరిచిపోతున్నారు. gగ్రామిణ ప్రాంతంలో చదువుకున్న ఏ పిల్లాడ్న్రి అడిగినా గాంధీ గురించి ఇదే చెబుతాడు.కాని పాలకులకు గాంధీ అంటే విచిత్రంగా వీరికి గుర్తొచ్చేది నెహ్రూ కుటింబం. జయప్రకాశ్ నారాయణ్, డా‍‍.బి.ఆర్.అంబేద్కర్, గాంధీ, నెహ్రూ వీళ్ళంతా వెనకతి తరం వాళ్ళని ఇప్పటి కాంగ్రెస్ వారి భావన. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడి....కమ్యూనిస్టులపై కూడా కులం రంగు అద్దే ప్రయత్నాలు.... అవినీతి కంపు బయటపెడితే పత్రికలపై దాడులు.... ప్రతిపక్షంలో సాధించి లేదు....అధికారం వచ్చిన త్ర్వాత ఆదాయ వనరులను వదిలింది లేదు. పత్రికలు ఉన్నవి ఎపుడూ ప్రజల పక్షాన మాత్రమే. అమాయకమైన ప్రజలు న్మ్మకంతో అధికారంలో కూర్చొబెట్టారు. ఆ బలంతో ప్రపంచమే మెచ్చదగిన పరిపాలన చేయవచ్చు. అధికార ముసుగులో అన్నీ చెల్లుబాటు కావు. ఏమీ చెప్పి మభ్యపెట్టాలనుకుంటిన్నారో, అవి కట్టిపెట్టి ఓటేసిన వాడికి తాగడానికి గుక్కెడు మంచినీళ్లు, ఉండడానికి ఒక ఇల్లు ఇస్తే వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో దాచుకుంటారనే విషయాన్ని విస్మరిస్తున్నారు.

21, ఏప్రిల్ 2009, మంగళవారం

మ్యాప్ థిస్

````´´¶¶¶¶¶¶¶¶´´´´´´స్వీట్
´´´´´¶¶¶¢¢¢¢¶¶¶´´´´´
´´´´1¶¶¢¢¢¢¢¢¶¶´´´´´
´´´´¶¶¢¢¢¢¢¢¢¶1´´´´´కేరింగ్
´´´´¶¢¢¢¢¢¢¢¢¶¶´´´´´
´´´¶¶¢¢¢¢¢¢¢¢¢¶´´´´´
´´1¶¢¢¢¢¢¢¢¢¢1´´´´´´నుఘ్తి
´´7¶¢¢¢¢¢¢¢¢¢¶¶¶´´´´
´´´¶¢¢¢¢¢¢¢¢¢¢¢¶¶´´´
´´¶¶¶¶¶¶¢¢¢¢¢¢¢¶¶´´´కూల్
´1¶¶¶´´¶¶¢¢¢¢¢¶¶´´´´
´¶¶¶´´´´¶¶¢¢¢¢¶7´´´´
7¶¢¢1´´´´¶¢¢¢¢¶´´´´´ఇంతేలిగేంట్
´¶¶¶¶¶¶¶¢¢¢¢1¶¢´´´´´
´´´´´´1¢¢¢¢¢¢¶7´´´´´
´´´´´¢¢¢1111¢¶´´´´´´లొవింగ్
´´´´¶¶¢¢1111¶¶´´´´´´
´´´1¶¢111111¶´´´´´´
´´´´´¶¢111111¶´´´´´´´Loyal
´´´´¶¢111111¶´´´´´´´
´´´´1¶111111¶´´´´´´´
´´´´´¶¢1111¢¶´´´´´´´రేలిఅబ్లె
´´´´´´¶1111¶¢´´´´´´´
´´´´´´¶1111¶´´´´´´´´
´´´´´´¶¢111¶7´´´´´´´ఫ్రేఅకి
´´´´´´¶1111¶¢´´´´´´´
´´´´´1¶¢111¢¶´´´´´´´
´´´´´¶¢1111¢¶´´´´´´´హుముఒరుస్
´´´´¢¶¢¢¢¢¢¢¢´´´´´´
´´´´´¶¢¢¢¢¢¢¢¶´´´´´´´
´´´´¶¢¢¢¢¢¢¢¶´´´´´´´ద్పెంద్బ్లె
´´´´¢¶¢¶1¶¶¢¶¶´´´´´´
´´´´´¶¢¶´´¶¶¢¶´´´´´´
´´´´´¶¢¶´´´¶¢¶¢´´´´´Sexy
´´´´´¶¢¶7´´1¶¶¶´´´´´
´´´´´¶¢¶1´´´1¶¶¶´´´´
´´´7¶¶¢¶¶´´´´¶¢¶¶´´´బ్యూటిఫుల్
´´´´¶¶¢¢¶´´´¶¶¢¢¶¶´´´
´´´¶¶¢¶¶¶7´´¶¶¢¢¶´´´
´´´1¶´¶¶¶¶¶´¶7¶¶