పాండు నాయక్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాండు నాయక్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఏప్రిల్ 2009, గురువారం

అంటి కాదు ఆమె ......

మన చుట్టూ ఉండే అనేక మంది ఆడవాళ్ల హావ భావాలకు, వాళ్ల నీడకు రక్తమాంసాలను అద్ది జీవం పోస్తే అది నాగరికత తెచ్చిపెట్టిన నాజూకు నకిలీ తనం కాదది. మనసును కదుము కట్టించిన కష్టాల మ్ధ్య జీవితాన్ని నిత్యమేక పోరాటంగా సల్పిన నిర్లక్ష్యపు స్త్రీ మూర్తి ఆమె. ఆమె అంతరంగాన్ని, అంగాలను బహిరంగం చేసి మనల్ని మనం మన లీపలితనాన్ని, వరిబాతల బతుకును ఒక్కసారి చూసుకొమ్మని చెప్పేదే నేటి చిత్రం. నేటి కాలపు సినీ దర్శకుల వలె నగ్న బేహారికది. జీవితపు వాస్తవికతలో తరుచూ తారసిల్లే నిప్పులాంటి నిజాలను చూపించే భగ్నవిహారి ఆయన.