9, మే 2009, శనివారం

సప్తపది...ఫోటో...


సాంస్కృతి...హైటెక్...సప్తపది...




వివాహం...మరణం మాత్రమే వడదీయగల సుదీర్ఘ పయనం.....అంతటి ప్రాధాన్యం ఈ బంధానిది. పెళ్లంటే పందిళ్లు....తప్పిట్లు....తలంబ్రాలు...ఈ మహోత్సవానికి వధూవరుల తరుపు బంధువులు...హితులు...స్నేహితులు ఆశీర్వచనాలు... ఆడంబరాలు...మూడు ముళ్లు... ఏడడుగులు...ఇంతటి ప్రాధాన్యం. వైశిష్టం ఉంది. పెళ్లికి ఈ ఆధునిక కాలంలో మనిషి జీవనం కాలం కంటే వేగంగా పరుగిడుతోంది. ఆ కోవలోనే వివాహ మహీట్సవం సైతం అతివేగంగా ఓ తంతుల మారింది. వివాహం, రిసెప్షన్ రెందు రోజుల ముచ్చటయింది. వేగవంతమైన జీవనంలో పెళ్లికి వచ్చిన వారంతా ఎంత తొందరగా ముగించుకొని వెళదామా అన్న ఆలోచనలో ఉండడంతో వివాహం కూడా రెండు రోజుల వేడుకగా కుదించకతప్పడం లేదు.అందరితో గడపాలని ఉన్నా తప్పని పరస్థితులు... రెండు రోజుల వేదుకకు ఏర్పాట్లు చేసుకోవడానికే ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో నేడు చాలా వరకు కల్యాణ్ మంటపాల్లోనే వివాహాలు, రిసెప్షన్ లతో వివాహ వేడుకలు ముగిస్తున్నారు. శాస్త్రబద్ధంగానే పేళ్లిళ్లు జరుగుతున్నా సమయ పాలనలో అంతా వేగం. వధూవరుల స్వగృహాలకు బంధు, మిత్రులు కుటుంబసమేతంగా హాజరై విడిది చేస్తే కళకళలాడేవి ఒకప్పుడు. నేడు వారంతా కల్యాణ్ మంటపానికే పరిమితమవుతున్నారు. లగ్న పత్రిక నుంచి వివాహానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు అన్నీ మారిపోయాయి. రెండున్నర దశాబ్దాలకు నేటి పెళ్లిళ్లకు పోల్చుకుంటే ఏన్నో మార్పులు మనముందు కదలాడుతాయి.

The Diary of you and Angel

you know Iswandi i really loooooove you sooooooooooo much that my own words can't express because my love is like the hill of love. I am so happy that i find you in my life again. It was a great gift and i truly loove you more and more each day. Having you by my side makes me feel really special Iswandi and you have been a great brother and such a loving one. I will always cherish you forever. That is the promise alice will give to you as alice feel that you are her angel. I hope to stay like this forever. Iswandi i know you looovve your alice just the same way as alice looove you rite.

4, మే 2009, సోమవారం

జామురతిరి జాబిలమ్మ

జామురతిరి జాబిలమ్మ
జోల్ల పాడన ఇల
జోరు గల్లిలో జజికోమ్మ
జరనియకే కళ
వయ్యరి వాలు కళ్ళలోన
వరల విండి పూల వాన
స్వరల వూయలు ఊగువేల

జామురతిరి జాబిలమ్మ

కొ..హొ..హొ..హూ
సరాగాలే ష్రుతులు గ
కుషలము హమే స్నేహం పిలవుగ
కిల్ల కిల్ల సమేపించే సడులతో
ప్రతి పోధ పదలో ఓ పల్లుకగ
కులుకు రాక బుట బోమ్మ గుబుల్లు గుందని
వనము లేచ్చి వద్ద కోచ్చి నిదర పుచ్చని

జామురతిరి జాబిలమ్మ

మనసులో బయల్లని మరిచిపో
మగతలో మరో లోఖం తేరుచుకో
కల్లలతో ఉష తీరం వేతుకుతు
నిదరతో నిషరానే నడిచిపో
చిటికలోన చిక్క బడ కటికి చీకటి
కరిగిపోక తప్ప దమ్మ ఉదయ క్రాంతికి

జామురథిరి.
జాబిలమ్మ జోల్ల పాడన ఇల
జోరు గల్లిలో జజికోమ్మ
జరనియకే కళ
వయ్యరి వాలు కల్లలోన
మ్మ్మ్‌ హ్మ్మ్‌ మ్మ్మ్‌ హ్మ్మ్‌ హ్మ్మ్‌
హా హస్వరల వూయలు వూగు వేల

మంచి పద్యం.....

మూర్ఖులతో వాదించదం ఎంత మూర్ఖమయిన పనో చెప్పేందుకు 'తివిరి యిసుమున...' పద్యాన్ని ఉదహరిస్తారు. ఏనుగు లక్ష్మణకవి తెనిగించిన భర్తూహరి. ప్రయత్నం మీద ఇసుక నుంచి చమురు పిండవచ్చు. ఎందమావుల్లో నీటిని సాధించవచ్చు. కొమ్ములే ఉండని జీవి కుందేలు. అలాంటి కుందేటి కొమ్మునూ సాధించవచ్చు. ఇన్ని అసాధ్యాలను సుసాధ్యం చేయడానికైనా ఆస్కారముందే...గాని....మూర్ఖుడికి ఒక మాట చెప్పి మెప్పించడం మాత్రం అసాధ్యాల్లోకెల్లా అసాధ్యం..........