మూర్ఖులతో వాదించదం ఎంత మూర్ఖమయిన పనో చెప్పేందుకు 'తివిరి యిసుమున...' పద్యాన్ని ఉదహరిస్తారు. ఏనుగు లక్ష్మణకవి తెనిగించిన భర్తూహరి. ప్రయత్నం మీద ఇసుక నుంచి చమురు పిండవచ్చు. ఎందమావుల్లో నీటిని సాధించవచ్చు. కొమ్ములే ఉండని జీవి కుందేలు. అలాంటి కుందేటి కొమ్మునూ సాధించవచ్చు. ఇన్ని అసాధ్యాలను సుసాధ్యం చేయడానికైనా ఆస్కారముందే...గాని....మూర్ఖుడికి ఒక మాట చెప్పి మెప్పించడం మాత్రం అసాధ్యాల్లోకెల్లా అసాధ్యం..........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి